మున్సిపల్ కమీషనర్ కు ఉత్తమ అవార్డు

మున్సిపల్ కమీషనర్ కు ఉత్తమ అవార్డు – స్పీకర్, కలెక్టర్, ఎమ్మెల్యేల ద్వారా ప్రధానం – శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డికి ఉత్తమ అవార్డు దక్కింది. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ … Continue reading మున్సిపల్ కమీషనర్ కు ఉత్తమ అవార్డు