ఉత్తమ ఏఈఓగా శెట్టి సౌమ్య

ఉత్తమ ఏఈఓగా శెట్టి సౌమ్య – స్పీకర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం – మరో ఇద్దరికి ఉత్తమ అవార్డులు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్ మండలంకు చెందిన శెట్టి సౌమ్య ఉత్తమ ఏఈఓగా అవార్డును పొందారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్పీకర్ ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే … Continue reading ఉత్తమ ఏఈఓగా శెట్టి సౌమ్య