శభాష్‌ భోగిని మమత..!

శభాష్‌ భోగిని మమత..! – అభినందించిన స్పీకర్, జిల్లా కలెక్టర్ – ఇంటర్‌లో ప్రతిభకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్‌ భోగిని మమత అంటూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు ఇంటర్ విద్యార్థినిని అభినందించారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్పీకర్ ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా … Continue reading శభాష్‌ భోగిని మమత..!