తాండూరుకు ఉత్తమ అవార్డుల పంట..!

తాండూరుకు ఉత్తమ అవార్డుల పంట..! – జిల్లా ఉత్తమ అధికారిగా మైన్స్ ఏడీ సత్యనారయణ – ప్రతిభ పురస్కారాలు అందుకున్న అధికారుల జాబితా ఇదే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ శాఖల అధికారులు ఉత్తమ పని తీరుతో ప్రతిభను కనబరిచారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మనోహర్ … Continue reading తాండూరుకు ఉత్తమ అవార్డుల పంట..!