శ్రీ సాయి మేధలో కన్నుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ సాయి మేధలో కన్నుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు – ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీ సాయి మేధా విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి శ్రీకృష్ణనికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్ని కృష్ణున్ని ఉయ్యాలలో వేసి టీచర్లు పాటలు పాడుతూ డోలారోహణం చేశారు. విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేషధారణలో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో వేషాదరణ చిన్నారులు ఉత్సాహంగా … Continue reading శ్రీ సాయి మేధలో కన్నుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు