హిందూ ఉత్సవ సమితి రూ.51 వేల విరాళం

హిందూ ఉత్సవ సమితి రూ.51 వేల విరాళం – అందజేసిన ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితికి రూ.51 వేల విరాళం అందింది. సోమవారం తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ ఈ విరాళం అందజేశారు. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, సభ్యులు విఠల్ నాయక్ ను కలిశారు. ఈ సందర్భంగా … Continue reading హిందూ ఉత్సవ సమితి రూ.51 వేల విరాళం