బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ – తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన గౌడ సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బహుజన వర్గాల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తాండూరు గౌడ సంఘం నాయకులు అన్నారు. సోమవారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని వినాయక్ చౌరస్తా వద్ద జయంతి వేడుకలు జరుపుకున్నారు. తాండూరుకు చెందిన గౌడ సంఘం పెద్దలు మున్సిపల్ … Continue reading బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్