పర్మిట్ రూంలో పేకాట అడ్డా..!

పర్మిట్ రూంలో పేకాట అడ్డా..! – టాస్క్ ఫోర్స్ దాడులతో గుట్టు రట్టు – పేకాట రాయుళ్ల నుంచి నగదు స్వాదీనం తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్మిట్ రూంను అడ్డాగా మార్చుకుని పేకాట ఆడుతున్న జూదరుల గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సోమవారం తాండూరు పట్టణంలో పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు మార్గంలో ఓ మద్యం దుకాణం వద్ద పర్మిట్ రూం ఉంది. … Continue reading పర్మిట్ రూంలో పేకాట అడ్డా..!