ఫ్రీగా రేషన్ బ్యాగులు..! – పంపిణీ చేసేందుకు నిర్ణయం – ఈ బ్యాగుల పంపిణీలో సర్కారు ప్లాన్ ఇదే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇక రేషన్ దుకాణంలో బియ్యం తెచ్చుకునేందుకు బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఈ బ్యాగులు అందించడం వల్ల పేదలతో పాటు ప్రభుత్వానికి మంచి ప్రయోజనం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ప్రజా ప్రభుత్వం పేద ప్రజల … Continue reading ఫ్రీగా రేషన్ బ్యాగులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed