ప్రపంచంలోనే వైవిద్యం.. పోటోగ్రఫీ..!

ప్రపంచంలోనే వైవిద్యం.. పోటోగ్రఫీ..! – తాండూరులో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం – లూయిస్ డాగ్యూరేకు ఫోటగ్రాఫర్ల నివాళులు – అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఫోటోగ్రపీ ప్రపంచంలోనే వైవిధ్యమైన కళగా చిరకాలం నిలిచిపోతోందని పలువురు ఫోటోగ్రాఫర్లు సంతోషం వ్యక్తం చేశారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ప్రపంచ ఫోటొగ్రఫీ దినోత్సవంను ఫోటో గ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం తాండూరు నియోజకవర్గ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరే … Continue reading ప్రపంచంలోనే వైవిద్యం.. పోటోగ్రఫీ..!