బాప్‌రే.. బల్దియా..!

బాప్‌రే.. బల్దియా..! – కార్యాలయంలో ఎన్ని అక్రమాలో..? – అవినీతిపై వెలువెత్తుతన్న విమర్శలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ కార్యాలయాలు అంటే అవినీతికి అడ్డాలు అని చాలా మంది ఆరోపణలు చేస్తుంటారు. ప్రతి శాఖలో కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారులలో అవినీతి పేరుకుపోయిందని విమర్శిస్తుంటారు. పాపం పండి అడ్డంగా దొరికినప్పుడు ఆయా శాఖల అక్రమాలపై చాలా చర్చలు జరుగుతాయి. ఇప్పుడు వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు వెల్లువలు బహిర్గతం … Continue reading బాప్‌రే.. బల్దియా..!