విలియంమూన్ స్కూల్‌ ఆస్తులకు రక్షణ

విలియంమూన్ స్కూల్‌ ఆస్తులకు రక్షణ – రూ. 84లక్షల నిధులు మంజూరు – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని విలియంమూన్‌ స్కూల్ ఆస్తులకు రక్షణ లభించింది. గత కొన్ని రోజులుగా విలియంమూన్‌ స్కూల్‌కు చెందిన స్థలం విషయంలో వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆస్తుల రక్షణలో భాగంగా తాండూరు క్రిస్టియన్ మైనార్టీ అసోసియేషన్ అధ్యక్షులు వి. కిరణ్‌ కుమార్ ఆధ్వర్యంలో మెథడిస్ట్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని … Continue reading విలియంమూన్ స్కూల్‌ ఆస్తులకు రక్షణ