గుళ్లకు కన్నం వేసిన పాపిష్టులు..!

గుళ్లకు కన్నం వేసిన పాపిష్టులు..! – రెండు దేవాలయాల్లో దొంగల చేతివాటం – హుండీలలో నగదు, కానుకల ఆపహరణ – యాలాల యండలంలో వరుస చోరీలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరైనా పుణ్యం కోసం దేవాలయాలకు వెళతారు. కానీ ఈ పాపిస్టులు గుడిలకే కన్నం వేశారు. దేవాలయాల్లో చేతివాటం ప్రదర్శించి హుండీలలో నగదును అపహరించారు. యాలాల మండలంలో రెండు దేవాలయాల్లో గుర్తుతెలియని దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. యాలాల … Continue reading గుళ్లకు కన్నం వేసిన పాపిష్టులు..!