తాండూరులో ఎక్సప్రెస్ రైళ్లను ఆపాలి
తాండూరులో ఎక్సప్రెస్ రైళ్లను ఆపాలి – ప్రయాణికులకు అనుగుణంగా బోగీలు పెంచండి – పుష్ పుల్ సర్వీసులో టైమింగ్ మారిస్తే మేలు – రైల్వే డీఆర్ఎంకు మార్వాడి యువమంచ్ వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపేలా చూడాలని దక్షిణ మద్య రైల్వే శాఖ డీఆర్ఎం డా.గోపాల క్రిషన్ ను మార్వాడి యువమంచ్ సభ్యులు కోరారు. బుధవారం తాండూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అమృత్ భారత్ పనులను పరిశీలించేందుకు డీఆర్ఎం … Continue reading తాండూరులో ఎక్సప్రెస్ రైళ్లను ఆపాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed