అమృత్ భారత్‌పై స్పెషల్ ఫోకస్..!

అమృత్ భారత్‌పై స్పెషల్ ఫోకస్..! – త్వరితగతిన పనులపై పూర్తికి చర్యలు – రైల్వే ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి చర్యలు – దక్షిణ మధ్య రైల్వే శాఖ డీఆర్ఎం డా.గోపాల క్రిష్ణన్ – తాండూరు రైల్వే స్టేషన్ పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ భారత్ కింద చేపడుతున్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని దక్షణ మద్య రైల్వే శాఖ సికింద్రాబాద్ డీఆర్ఎం డా.గోపాల క్రిష్ణన్ అన్నారు. బుధవారం … Continue reading అమృత్ భారత్‌పై స్పెషల్ ఫోకస్..!