తాండూరు కమీషనర్‌కు షాక్..! – బదిలీతో పాటు మెమో జారీ – కొత్త కమీషనర్‌గా యాదగిరి – రాత్రే వెలువడిన ఉత్తర్వులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డికి ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై బదిలి వేటుతో పాటు ఓ మెమోను కూడా జారీ చేసినట్లు తెలిసింది. బదిలీ ఉత్తర్వులు అయితే బుధవారం రాత్రే వెలువడ్డాయి. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఏసీబీ అధికారుల దాడుల ప్రభావం పూర్తిగా … Continue reading తాండూరు కమీషనర్‌కు షాక్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed