ఫాస్ట్‌గా పర్మిషన్లు..!

ఫాస్ట్‌గా పర్మిషన్లు..! – బిల్డింగ్, ఫ్లాట్లకు అనుమతలు ఈజీ – కూర్చున్న చోటు నుంచే దరఖాస్తు – బిల్డ్ నౌ యాప్‌ ద్వారా అమలు – వాట్సాఫ్‌లోనే దరఖాస్తు స్థితి తెలుసుకోవచ్చు – ఎలా అమలు చేస్తున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు తప్పిపోయాయి. కూర్చున్న చోటు నుంచే భవనం, లేఅవుట్ల నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకునే కాలం వచ్చింది. టెక్నాలజీకి అనుగుణంగా అర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌ … Continue reading ఫాస్ట్‌గా పర్మిషన్లు..!