విత్తన వినాయకుడికే జేజేలూ..!

విత్తన వినాయకుడికే జేజేలూ..! – ప్రకృతి రక్షణకు భాగమవుదాం – ఎన్ఎస్పీ ట్రస్ట్ ఆధ్వరంలో విగ్రహాల పంపిణీ – హాజరైన రాజకీయ నేతలు, ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : విత్తన వినాయకుడికి జేజేలు పలికి.. ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములం అవుదామని పలువురు నాయకులు, ప్రముఖులు అన్నారు. గురువారం తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లి రోడ్డు మార్గంలోని నూలి శుభప్రద్ ట్రస్టు (ఎన్ఎస్పీ) చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్ ఆధ్వర్యంలో విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు … Continue reading విత్తన వినాయకుడికే జేజేలూ..!