పండగలు నిర్విఘ్నంగా నిర్వహించాలి
పండగలు నిర్విఘ్నంగా నిర్వహించాలి – హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు అందిస్తాం – రాష్ట్ర చీఫ్ విప్, తాండూరు ఎమ్మెల్యే హామీ – మర్యాదపూర్వకంగా కలిసిన సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితితో పాటు అన్ని పండగలను నిర్విఘ్నంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు సూచించారు. గురువారం తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో … Continue reading పండగలు నిర్విఘ్నంగా నిర్వహించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed