మందుబాబులకు షాక్…! – వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు – మరో 78 మందికి జరిమానాలు – శిక్ష విధించిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ – వివరాలు వెల్లడించిన తాండూరు పట్టణ సీఐ తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మందుబాబులకు వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ హర్ష చౌదరి షాక్ ఇచ్చారు. ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, మరో 78 మందికి జరిమానాలు విధించారు. ఈ … Continue reading మందుబాబులకు షాక్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed