కొత్త కమీషనర్‌ జాయినింగ్..!

కొత్త కమీషనర్‌ జాయినింగ్..! – తాండూరుకు ఎలా వచ్చానో చెప్పిన కమీషనర్‌ – వచ్చిరాగానే అన్ని విభాగాల అధికారులతో సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కొత్త కమీషనర్‌గా బి.యాదగిరి జాయిన్ అయ్యారు. మున్సిపల్లో ఏసీబీ అధికారుల దాడుల నేపథ్యంలో ఇక్కడ కమీషనర్ గా పనిచేస్తున్న విక్రమ్ సింహారెడ్డిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో గ్రేడ్ – 3 స్థాయిలో ఉన్న యాదగిరిని తాండూరు మున్సిపల్ కమీషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. … Continue reading కొత్త కమీషనర్‌ జాయినింగ్..!