విధుల్లో నిర్లక్ష్యం వహించరాదు

విధుల్లో నిర్లక్ష్యం వహించరాదు – ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రద్ధచూపాలి – తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : విధుల్లో జవాబుదారితనంతో పనిచేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ యాదగిరి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. శానిటేషన్, అక్రమ … Continue reading విధుల్లో నిర్లక్ష్యం వహించరాదు