అభిమానం.. ఆదర్శమైన వేళ..!

అభిమానం.. ఆదర్శమైన వేళ..! – జన్మదినం వేడుకల్లో విద్యార్థులకు చేయూత – పటేల్ ఉమా శంకర్ అభిమానుల సేవ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ పటేల్ ఉమా శంకర్ అభిమానులు, యువజన సంఘం నాయకులు ఆదర్శవంతమైన సేవ కార్యక్రమం నిర్వహించారు. శనివారం పటేల్ ఉమా శంకర్ జన్మదినం సందర్భంగా పేద విద్యార్థులకు చేయూత అందించారు. పటేల్ ఉమా శంకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని చంద్రవంచ గ్రామానికి చెందిన … Continue reading అభిమానం.. ఆదర్శమైన వేళ..!