ఏటీసీతో అద్భుత భవిత..!

ఏటీసీతో అద్భుత భవిత..! – చేరితే ఉపాధి.. ఉద్యోగం గ్యారెంటీ – తాండూరు యువతకు సువర్ణ అవకాశం – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ప్రభుత్వ కాలేజీ – కాలేజీని సందర్శించిన కాంగ్రెస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐటీఐలో భాగంగా వచ్చిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ద్వారా యువతకు అద్భుత మైన భవిష్యత్తును పొందడం ఖాయమని తాండూరు కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తాండూరులో నిర్మించిన ఏటీసీ సెంటర్ ను … Continue reading ఏటీసీతో అద్భుత భవిత..!