రామ భక్తి చాటుకుంటున్న భక్తులు

రామ భక్తి చాటుకుంటున్న భక్తులు – ఇందిరానగర్ రామ మందిరానికి విరాళాలు – ఆలయ పునర్ నిర్మాణానికి చేయూత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ రామ మందిరంలో వెలసిన రాముడిపై భక్తులు భక్తిని చాటుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా దేవాలయ పునర్ నిర్మాణ పనులకు భక్తులు తోచినంత విరాళాలు అందిస్తున్నారు. తాజాగా సోమవారం ఇందిరానగర్ కు చెందిన గడిల ప్రవీణ్ కుమార్ రూ.50వేలు, పాటి విక్రమ్ రెడ్డి రూ. 50వేలు, రవికుమార్ రూ. … Continue reading రామ భక్తి చాటుకుంటున్న భక్తులు