తేల్చుకుందాం.. సాధించుకుందాం..!

తేల్చుకుందాం.. సాధించుకుందాం..! – బీసీ బిల్లుపై రిజర్వేషన్ల చట్టం తీసుకరావాలి – బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ – ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షకు తరలిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై అటో.. ఇటో తేల్చుకుందాం.. సాధించుకుందామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్కులో బీసీ … Continue reading తేల్చుకుందాం.. సాధించుకుందాం..!