కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి – రుణమాఫీ, తులం బంగారం అమలు చేయాలి – మోసం చేసిన సర్కారును గద్దె దిగేదాక ప్రశ్నిస్తాం – తాండూరు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన బీజేపీ నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చాలని బీజేపీ ప్రభారి గాజుల శాంతుకుమార్, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు పటేల్ నరేందర్ రెడ్డి(సాయిరెడ్డి), ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి యాదవ్, జిల్లా కార్యవర్గ … Continue reading కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి