విత్తన మట్టి గణపతిని పూజించాలి

విత్తన మట్టి గణపతిని పూజించాలి – హరిసేన ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ – తాండూరు సబ్ కలెక్టర్, డీఎస్పీలకు అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితికి విత్తన మట్టి గణపతిని పూజించాలని హరిత సేన ఆధ్వర్యంలో వినాయకులను పంపిణీ చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా హరిత సేన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాండూరులో ఉత్సహాంగా విత్తన మట్టి వినాయకుల పంపిణీ … Continue reading విత్తన మట్టి గణపతిని పూజించాలి