కేవీసీఎస్‌లో వినాయక సందడి..!

కేవీసీఎస్‌లో వినాయక సందడి..! – పర్యావరణ గణేషులను రెడి చేసిన విద్యార్థులు – ప్రతిమలతో అబ్బుర పరిచిన విద్యార్థులు – అభినందించిన ప్రిన్సపల్, యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయంలోని క్రిష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్‌(కేవీసీస్)లో వినాయక చవతి సందడి నెలకొంది. వినాయక చవితిని పురస్కరించుకుని స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో పర్యావణ గణనాధుల ప్రతిష్టాపన అనే థీమ్‌తో ఉత్సవాలు ఉత్సహాంగా జరుపుకున్నారు. పాఠశాలకు చెందిన టీచర్ మట్టి … Continue reading కేవీసీఎస్‌లో వినాయక సందడి..!