వినాయకుని కృప అందరికి సిద్దించాలి

వినాయకుని కృప అందరికి సిద్దించాలి – తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి – తాండూరులో గణనాథుల దర్శనం తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయకుని కృప భక్తులతో పాటు ప్రజలందరికి సిద్దించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా తాండూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రతిష్టించిన గణనాథులను మహేందర్ రెడ్డి సందర్శించారు. పట్టణంలో భద్రేశ్వర చౌక్ లో పూజలు నిర్వహించారు. అదేవిధంగా సీతారాంపేట్, గాంధీనగర్, … Continue reading వినాయకుని కృప అందరికి సిద్దించాలి