ఆపరేషన్‌.. జిల్లా ఆసుపత్రి…!

ఆపరేషన్‌.. జిల్లా ఆసుపత్రి…! – పలు విభాగాల మరమ్మత్తులకు దృష్టి – దవాఖానను సందర్శించిన సబ్ కలెక్టర్ – లీకేజీలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు – పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రణాళికలు తాండూరు, దర్శిని ప్రతినిధి : సుమారు 25 ఏండ్ల చరిత్ర కలిగిన తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో లీకేజీలు, మరమ్మత్తులతో ఆవస్థలు ఏర్పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఓపీ భాగాలలో భారీగా లీకేజీలు అవుతున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్‌ థియేటర్‌లో … Continue reading ఆపరేషన్‌.. జిల్లా ఆసుపత్రి…!