వినాయకుడిపై ముస్లిం యువకుడి భక్తి

వినాయకుడిపై ముస్లిం యువకుడి భక్తి – గణేష్ విగ్రహానికి రూ. 11 వేల విరాళం – మత సామరస్యతను చాటుకున్న ఎజాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయకుడి ఓ ముస్లిం యువనాయకుడు భక్తిని చాటుకున్నారు. వినాయక మండపంలో ప్రతిష్టించిన గణనాథునికి విరాళం అందించాడు. వివరాలాలు ఇలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ప్రతి యేడాది వినాయకుడికి ప్రతిష్టిస్తున్నాడు. అదే ప్రాంతంలోని 25వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ యువనాయకుడు ఎజాజ్ వినాయక చవితి … Continue reading వినాయకుడిపై ముస్లిం యువకుడి భక్తి