శాంతినగర్‌లో చవితి శోభ..!

శాంతినగర్‌లో చవితి శోభ..! – లంబోదరుడికి మాజీ జెడ్పీటీసీ పూజలు – దర్శించకున్న ఉప్పరి స్వరూప మల్లేశం, భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శాంతినగర్‌లో వినాయక చవితి శోభ సంతరించుకుంది. శాంతినగర్ కాలనీలో మాజీ జడ్పిటీసీ ఉప్పరి స్వరూప మల్లేశం ఆధ్వర్యమంలో ఏకదంతా వినాయక ఉత్సవ కమిటీ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పరి రమేష్ మంజుల దంపతులు మొదటి పూజ చేశారు. గణనాథునికి ఇష్టమైన ఉండ్రాల్లు, పిండి … Continue reading శాంతినగర్‌లో చవితి శోభ..!