వస్తున్నాయ్.. అతి భారీ వర్షాలు..!

వస్తున్నాయ్.. అతి భారీ వర్షాలు..! – నాలుగు జిల్లాకు రెడ్ అలెర్ట్ – మరిన్ని జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు, రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలోని నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా … Continue reading వస్తున్నాయ్.. అతి భారీ వర్షాలు..!