గణపయ్య పండగ.. మదినిండుగా..!

గణపయ్య పండగ.. మదినిండుగా..! – గల్లీ గల్లీలో గణనాథుల వైభోగం – దర్శించుకుంటున్న నేతలు, అధికారులు – మండపాల వద్ద భక్తులకు అన్నదానాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి సందర్భంగా తాండూరు పట్టణంలో గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులు ఘనమైన పూజలు అందుకుంటున్నారు. వరుసగా రెండో రోజు గురువారం ఉదయం, సాయంత్రం పట్టణ భక్తులు మండపాల్లో కొలువుదీరిన గణేషున్ని పూజించారు. గల్లీలో ప్రతిష్టించిన వినాయకులను ప్రజా ప్రతినిధులు, అధికారులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా … Continue reading గణపయ్య పండగ.. మదినిండుగా..!