గణనాథుల సేవలో బీఎస్ఆర్..!

గణనాథుల సేవలో బీఎస్ఆర్..! – గంజ్‌ వినాయకున్ని దర్శించుకున్న శ్రీనివాస్ రెడ్డి – సన్మానించిన అసోసియేషన్ సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి సందర్భంగా మండపాల్లో ప్రతిష్టించిన గణనాథుల సేవలో కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) తరించారు. పట్టణంలోని నెహ్రు గంజ్‌లో దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకున్ని శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మూడు … Continue reading గణనాథుల సేవలో బీఎస్ఆర్..!