బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం
బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం – విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – అమ్మాయిలుకు అండగా షీటీం సేవలు – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బాల్య వివాహాలు చేయడం చట్టరిత్యా నేరం అని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తెలంగాణ మైనార్టీ బాలికల స్కూల్, కాలేజీలో తాండూరు లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి … Continue reading బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed