విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా..!

విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా..! – గణనాథులను దర్శించుకున్న శుభప్రద్ పటేల్ – ఉత్సవ సమితిలతో కలిసి భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తులకు ఎలాంటి అంటకాలు కలగకుండా విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా అంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ మెంబర్ నూలి శుభప్రద్ పటేల్ వేడుకున్నారు. తాండూరులో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. శనివారం ధనగర్ గల్లీ లో శ్రీ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం … Continue reading విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా..!