విరాళాలతో రామభక్తి..!

విరాళాలతో రామభక్తి..! – రామ మందిర్‌ పునర్‌ నిర్మాణానికి చేయూత – ఆర్థిక సాయం అందిస్తున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని ఏకైక రామ మందిరంపై భక్తులు విరాళాలు అందిస్తూ భక్తిని చాటుకున్నారు. ఇటీవలే రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేవాలయ పునర్ నిర్మాణం కోసం భక్తులు స్వఛ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వస్తూ రూపేణా, నగదు రూపేణా తోడ్పాటు అందిస్తున్నారు. దేవాలయ పునర్ నిర్మాణం … Continue reading విరాళాలతో రామభక్తి..!