పట్టణ పరిశుభ్రతలో కార్మికులది కీలక పాత్ర
పట్టణ పరిశుభ్రతలో కార్మికులది కీలక పాత్ర – తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి – పారిశుద్ధ్య కార్మికులుకు జాకెట్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులది కీలక పాత్ర ఉంటుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. ఆదివారం తాండూరు పాత మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కమీషనర్ యాదగిరి చేతుల మీదుగా జాకెట్ కవర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించేందుకు జాకెట్ కవర్లను … Continue reading పట్టణ పరిశుభ్రతలో కార్మికులది కీలక పాత్ర
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed