వినాయక నిమజ్జనం ప్రశాంతం..!

వినాయక నిమజ్జనం ప్రశాంతం..! – సహకరించిన అందరికి కృతజ్ఞతలు – తాండూరు హిందూ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కనివిని ఎరుగని రీతిలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఇందుకు సహకరించిన వారందరికి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు వినాయకున్ని పూజించి ఆదివారం నిమజ్జనానికి తరలించారు. ఇందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున అన్ని ఏర్పాట్లు … Continue reading వినాయక నిమజ్జనం ప్రశాంతం..!