డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్

డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్ – కాళేశ్వరంపై పీసీ ఘోష్ రిపోర్టు బూటకం – అబద్ధాలతో పాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి – బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజీపీ కుట్ర రాజకీయాలు – తాండూరులో బీఆర్ఎస్ పార్టీ నేతల దర్నా తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. మంగళవారం … Continue reading డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్