300ల కంపెనీలో ఉద్యోగాలు..!

300ల కంపెనీలో ఉద్యోగాలు..! – ఇంటి వద్ద కూర్చోనే దరఖాస్తు – జిల్లా వికలాంగులకు అవకాశాలు – అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఇంటి వద్దే వికలాంగులకు ఇది గొప్ప శుభవార్త. ఏకంగా 300 కంపెనీలలో ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూత్‌ ఫర్ జాబ్స్ అనే సంస్థ ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. అన్ని ఉన్న అభ్యర్థులే కంపెనీల చుట్టూ తిరిగి ఉద్యోగాల కోసం కష్టపడున్నారు. … Continue reading 300ల కంపెనీలో ఉద్యోగాలు..!