సాగునీటి ప్రాజెక్టులతో వికాబాద్ జిల్లాకు మహర్దశ

సాగునీటి ప్రాజెక్టులతో వికాబాద్ జిల్లాకు మహర్దశ – ప్రాజెక్టు వనరుల విస్తరణతోనే సాధ్యం – కోడంగల్‌ ఎత్తిపోతలను తాండూరుకు పొడగించాలి – మూసీ, కోట్‌పల్లి, కాగ్నా, శివసాగర్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి – సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత యు.రమేష్ కుమార్ లేఖ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను విస్తరించి.. వనరులను పెంపు చేస్తే జిల్లాకు మహర్దశ వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం … Continue reading సాగునీటి ప్రాజెక్టులతో వికాబాద్ జిల్లాకు మహర్దశ