భళా.. బుయ్యని సరళా రెడ్డి..!

భళా.. బుయ్యని సరళా రెడ్డి..! – ఉత్తమ వ్యాపారవేత్తగా ‘బెస్ట్’ అవార్డు – కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రధానం – బుయ్యని ఫ్యామిలికి అభినందనల వెల్లువ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక సేవకురాలు బుయ్యని సరళా రెడ్డి భళా అని పలువురు కీర్తిస్తున్నారు. తాండూరులోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఎండీగా తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ వ్యాపార వేత్తగా అవార్డును అందుకుకోవడం విశేషం. శుక్రవారం రాత్రి హైదరాబాద్ … Continue reading భళా.. బుయ్యని సరళా రెడ్డి..!