తాండూరు టు గాన్గాపూర్ ఆర్టీసీ బస్సు

తాండూరు టు గాన్గాపూర్ ఆర్టీసీ బస్సు – కొత్త సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డీపో నుంచి గాన్గాపూర్ దైవ క్షేత్రానికి బస్సు సర్వీసు ప్రారంభమయ్యింది. శనివారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ లో బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆర్టీసీ సంస్థ జెండా … Continue reading తాండూరు టు గాన్గాపూర్ ఆర్టీసీ బస్సు