అధ్యాపకుల చేతిలో భవిష్యత్తు..!

అధ్యాపకుల చేతిలో భవిష్యత్తు..! – పీపుల్స్ కాలేజీ కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్ – ప్రిన్సిపల్, అధ్యాపకులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : అధ్యాపకుల చేతిలోనే యువత భవిష్యత్తు ఉంటుందని తాండూరు పీపుల్స్ డిగ్రీ కాలేజీ కార్యదర్శి, కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్ అన్నారు. శనివారం కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు. కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్ ఆధ్వర్యంలో కాలేజీలోని అధ్యాపకులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సభ్యులు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. … Continue reading అధ్యాపకుల చేతిలో భవిష్యత్తు..!