బచ్‌పన్‌ ట్రస్ట్ సేవా తత్పరత భేష్..!

బచ్‌పన్‌ ట్రస్ట్ సేవా తత్పరత భేష్..! – రక్తదాన శిబిరం ఏర్పాటు అభినందనీయం – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – ఎంసీహెచ్ ఆసుపత్రిలో పంపణీ చేసిన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన బచ్ పన్ చారిట్రబుల్ ట్రస్ట్ సేవా తత్పరతను చాటుకోవడం భేష్ అని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కితాబిచ్చారు. ఆదివారం తాండూరుకు చెందిన పదో తరగతి 98-99 బ్యాచ్ బచ్ పన్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని జేబీ హాస్పిటల్లో ఆసుపత్రి వైద్యులు … Continue reading బచ్‌పన్‌ ట్రస్ట్ సేవా తత్పరత భేష్..!