రామ మందిరంకు ఉపాధ్యాయుడికి చేయూత

రామ మందిరంకు ఉపాధ్యాయుడికి చేయూత – ఆలయ పునర్ నిర్మాణం కోసం రూ.50వేల విరాళం – మరో రూ. 30వేలు జమ చేసి ఇచ్చిన యువకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని రామ మందిర పునర్ నిర్మాణానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన వంతు చేయూతను అందించారు. అదేవిధంగా స్థానికంగా ఉండే యువకులు రూ.30వేలు జమ చేసి ఆలయ కమిటి సభ్యులకు అందజేశారు. గత కొన్ని రోజులుగా ఇందిరానగర్ లోని రామ … Continue reading రామ మందిరంకు ఉపాధ్యాయుడికి చేయూత