అన్నింట్లో ఐక్యతను చాటుదాం..!

అన్నింట్లో ఐక్యతను చాటుదాం..! – ఎస్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తే ఊరుకోం – మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – తాండూరులో వైభవంగా మహా భోగ్ పూజ తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజనులంతూ అన్నింట్లో ఐక్యతను చాటుకోవాలని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూఫ్స్ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ తో పాటు పలువురు గిరిజన నాయకులు అన్నారు. శ్రావసమాసంలో 30 రోజుల పాటు గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ … Continue reading అన్నింట్లో ఐక్యతను చాటుదాం..!